Name of the Department :: Assistant Director of Handlooms and Textiles, Karimnagar

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sl. No.

Name of the Scheme

Short one line description of scheme

Target beneficiary (Farmer / Student/ Un employment / Ex-service / BPL/ Homeless

Eligiblity Criteria

Documents to be submitted

Officer to apply for

Laste date for application

Detailed guidelines (PDF/ Circular etc.,)

1

2

3

4

5

6

7

8

9

1

Mahatma Gandhi Bunkar Bima Yojana Scheme (MGBBY)

* Social Security to the Handloom Weavers. 

* Scholarship to the two Children in a family 9th to 12th standard

Handloom Weavers

1) Age Group between 18 to 59 years

2) Must be Handloom Weaver.

1) Age Proof

2) Handloom ID Card

Asst. Director (H&T), Karimnagar

 Every year in the M/o March

As per circular issued by the Director of Handlooms and Textiles, Telangana State, Hyd.,

2

Weavers Credit Cards

* Adequate and timely assistance from the Banks.

* 20% Margin Money maximum of Rs. 10,000/-

* 7% Interest subvention

* Credit Gaurantee under CGTMSMCS

Handloom weavers who needs working capital

1) Weaver who depends on Handloom weaving profession.

2) He should not be defaulter to bank

1) Weavers ID Card.

2) Prescribed application

 Asst. Director (H&T), Karimnagar

There is no last date

Ministry of Textiles, GOI formulated the scheme with consultation of Indian Banks Association.

3

Ex-gratia to the weavers suicide families

Financial support to the suicide weaver family with Rs. 1.50 lakhs

Handloom / Powerloom weavers who committed suicide

Due to Handloom / Powerloom Industry crises suicide of the weaver

1) FIR

2) Post Mortem report

3) Death Certificate

4) Final Report

5) Loan documents

 

 Asst. Director (H&T), Karimnagar

 Not applicable

1) G O Ms. No. 46, I&C (Tex) Dept., Dt. 13.02.2006

2) G O Ms. No. 119, I&C (Tex) Dept., Dt. 21.04.2006

3) G O Ms. No. 140, I&C (Tex) Dept., Dt. 10.10.2012

4

Pavala Vaddi Scheme

To strengthen the Weavers Coop. Societies by providing Pavala Vaddi

Handloom Weavers Coop. Societies

 Society which are getting Cash Credit provided by the DCCBs

1) Auditor report

2) Bank certificate

 Asst. Director (H&T), Karimnagar

On completion of every quarter / financial year

G. O. Ms. No. 75 I&C (Tex) dept., dt. 14.03.2008.

5

Yarn Subsidy Scheme

Supply of Quality yarn with lesser rate to compete Handloom cloth in open market

Handloom Weavers Coop. Societies

On purchase of Yarn Dyes and Chemicals from NHDC/ APCO

Yarn purchase bills from NHDC/ APCO

Asst. Director (H&T), Karimnagar

Quarterly basis claims by the PHWCS

1) G. O. Ms. No. 6 I&C (Tex) dept., dt. 08.01.2008.

2) G. O. Ms. No. 36 I&C (Tex) dept., dt. 29.04.2011.

6

Coop. Handloom Weavers Thrift Fund Scheme

From the wages of 8% savings. Additional 8% matching share will be contributed by the State Govt.

Coop Handloom weavers only

* Coop. Society member

* 8% thrift contribution from their wages

1) ID cards of weavers

2) membership card in the society

 Concerned PHWCS

There is no last date. Any time admitted on Quarterly basis

G. O. Ms. No. 37 I&C (Tex) dept., dt. 29.04.2011.

7

Old Age Pension Scheme

Old Age Pension to the Handloom weavers

Handloom Weavers

Handloom weaver above (50) years of age

1) ID card

2) Handloom weaver

Concerned Officer, who sanctions OAPs

There is no last date

G. O. Ms. No. 278 I&C (Tex) dept., dt. 14.10.2005

8

 Marketing Incentive

20% Discount would be given on the sale of Handloom products

Handloom weavers coop. societies

* Societies who have purcashed yarn from NHDC

* Societies who have labeled Handloom Mark

1) Audit Report

2) Resolution

3) Sales details

4) Auditor signature

 

Every year in the M/o April or May

Development Commissioner for Handlooms, Ministry of Textiles, New Delhi Scheme.

 

ప్రోఫోర్మ

శాఖా పేరు : సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌలిశాఖ, కరీంనగర్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

క్ర . సం.

పధాకము పేరు

పధకము యొక్క ఏకవాక్య  వివరణ

లక్ష్య లబ్దిదారులు (రైతు / విద్యార్ధులు/ నిరుద్యోగి/ చేనేత)

అర్హత

సమర్పించువలసిన దృవీకరణ పత్రాలు

సమర్పించుకొను అధికారి

చివరి తేది

సవరమైన మార్గ దర్శకాలు

1

2

3

4

5

6

7

8

9

1

మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన పధకము

* చేనేత మరిశ్రమికులకు సామజిక భద్రత కల్పించుట.

* ఇరువురు పిల్లకు  9 నుండి 12 తరగతి  వరకు చదివే వారికీ స్కాలర్ షిప్.

చేనేత పారిశ్రామికులు మాత్రమే

1) 18 నుండి 59 సం. ల మధ్య వయ్యసు వారు.

2) చేనేత వృతి పై  ఆధారపడి జీవించేవారు.

1) వయసు దృవీకరణ పత్రం.

2) చేనేత గుర్తింపు కార్డు.

సహాయ సంచాలకులు (చే.జౌ.) కరీంనగర్

ప్రతి సం. రం. మార్చి నెలలో నమోదు.

శ్రీయుత సంచాలకులు, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ గారి ఉత్తర్వులు అనుసరించి.

2

చేనేత కార్మికుల క్రెడిట్ కార్డు పధకము

* సరియైన సమయంలో తగినంత మూల ధనం బ్యాంకు ల ద్వారా సమకుర్చుట.

* 20% మార్జిన్ మని గరిష్టంగా రు. 10,000/- వరకు

* 7% వడ్డీ మాత్రమే

*CGTMSC పధకము క్రింద క్రెడిట్ గ్యారంటి.

మూలధన పెట్టుబడి అవసరమైన చేనేత కార్మికులు

1) చేనేత వృతి పై ఆధారపడి జీవించే వారు.

2) బ్యాంకు లకు బకాయిపడి యుండరాదు.

1) చేనేత గుర్తింపు కార్డు.

2) నిర్దేశిత దరఖాస్తు ఫారం

సహాయ సంచాలకులు (చే.జౌ.) కరీంనగర్

చెవరి తేది అనేది ఏమి లేదు.

కేంద్ర జౌళి మంత్రిత్వ శఖ మరియు భారతీయ బ్యాంకుల అసోషియేషన్ వారిచే నిర్మించిన పధకము.

3

ఆత్మహత్యలకు పాల్పడిన నేత కార్మికులకు ఎక్స్ గ్రేషియా

రు. 1.50 లక్షలను ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాల వారికీ

ఆత్మహత్యలకు పాల్పడిన నేత కార్మికుల కుటుంబాలు

నేత పరిశ్రమలో ఏర్పడిన సంక్షొభం వలన ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలు

1) FIR

2) పోస్ట్ మార్టమ్ నివేదిక

౩) మరణ దృవీకరణ పత్రం

4) పైనల్ నివేదిక

5) అప్పుకు సంబంధిచిన ప్రమిసరీ నోట్లు

 

సహాయ సంచాలకులు (చే.జౌ.) కరీంనగర్

కల పరిమితి వర్తించదు

1) ప్ర.ఉ.నెం. 46, తేది : 13.02.2006.

2) ప్ర.ఉ.నెం. 119, తేది : 21.04.2006.

3)  ప్ర.ఉ.నెం. 140, తేది : 10.10.2012.

 

4

పావలా వడ్డీ పధకము

చేనేత సహకార సంఘాలకు ఆర్ధిక పరిపుష్టి చేకుర్చుటకై

చేనేత పారిశ్రామిక సహకార సంఘాలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా పొందిన క్యాష్ క్రెడిట్ అప్పుపై

1) ఆడిటర్ నివేదిక

2) బ్యాంకు దృవీకరణ పత్రం

సహాయ సంచాలకులు (చే.జౌ.) కరీంనగర్

ప్రతి ఆర్ధిక సం. ముగిసిన తర్వాత / క్వార్టర్ వారీగా క్లెయిమ్  

ప్ర.ఉ.నెం. 75, తేది : 14.03.2008.

 

5

నూలు పై సబ్సిడీ పధకము

సబ్సిడీ లో  నాణ్యమైన నూలును సరఫరా చేసి సంఘాల ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్ లో పోటీని తట్టుకోనుటకై

చేనేత పారిశ్రామిక సహకార సంఘాలు

NHDC/APCO నుండి కొనుగోలు చేసి వినియోగించిన నూలు, రంగులు రసాయనాల పై 20% సబ్సిడీ

NHDC/ APCO నుండి నూలు కొనుగోలు చేసినా బిల్లులు

సహాయ సంచాలకులు (చే.జౌ.) కరీంనగర్

త్రై మసికంగా క్లెయిమ్ లు సమర్పించాలి

1) ప్ర.ఉ.నెం. 6, తేది : 08.01.2008.

ప్ర.ఉ.నెం. 36, తేది : 29.04.2011.

 

 

6

సహకార సంఘ పరిశ్రమికుల త్రిఫ్ట్ ఫండ్ పధకము

నేత కార్మికుల కుళ్ళు నుండి 8% పొదుపు చేయుగా అంతే  మొత్తం అనగా 8% రాష్ట్ర ప్రభుత్వం కార్మికునికి సమకుర్చ బడుతుంది.

సహకార సంఘం లోని చేనేత పారిశ్రామికులు మాత్రమే

సహకార సంఘ సబ్యులు తమ కుళ్ళు నుండి 8% పొదుపు చేయాలి.

1) చేనేత గుర్తింపు కార్డు.

2) సంఘంలో సభ్యంత్వం.

సంబంధిత చేనేత సహకార సంఘం

చివరి తేది లేదు. త్రై మసికంగా క్లెయిమ్ లు సమర్పించాలి

ప్ర.ఉ.నెం. 37, తేది : 29.04.2011.

 

7

వృద్దాప్య ఫించను పధకము

చేనేత కార్మికులు వృద్దాప్య పెన్షన్

నేత కార్మికులు

50 సం. లు పై బడిన నేత కార్మికులు

1) చేనేత గుర్తింపు కార్డు.

2) వయస్సు దృవీకరణ

వృద్దాప్య  పెన్షన్ ను మంజూరి  చేయు అధికారి

చివరి తేది లేదు

ప్ర.ఉ.నెం. 278, తేది : 14.10.2005.

 

8

మార్కెటింగ్ ఇన్సెంటివ్ పధకము

సహకార సంఘాల చేనేత ఉత్పత్తుల పై 20% రిబేట్ సౌకర్యం.

చేనేత పారిశ్రామిక సహకార సంఘాలు

* NHDC/ APCO ద్వారా నే నూలు కొనుగోలు చేసిన సంఘాలు

* చేనేత మార్క్ లను కొని వినియోగించు సంఘాల ఉత్పత్తులకు మాత్రమే

1) ఆడిటర్ నివేదిక

2) సంఘ తీర్మానం

౩) అమ్మకాల వివరాలు

4) సంబంధిత ఆడిటర్ దృవీకరణ

 సహాయ సంచాలకులు (చే.జౌ.) కరీంనగర్

ప్రతి సం. ము ఏప్రిల్/ మే నెలల లో ప్రతిపాడనా సమర్పించాలి

అభివృద్ధి కమీషనర్, జౌళి మాత్రిత్వశాఖ న్యూ ఢిల్లీ వారి ఆదేశములను అనుసరించి.